BBC Learning English Telugu channel logo BBC Learning English Telugu
  • Custom URL: @bbclearningenglishtelugu
  • Country: India 🇮🇳
  • Description language: Telugu

  • YouTube channel type
  • Audience: 9.47K
  • Video Views: 100.02K
  • # videos: 154
  • Estimated Earnings: $25 - $400
  • Category: Knowledge Lifestyle
  • Date Created: 2019-09-18
  • Date Updated: 2024-05-10
Audience activity: 10
Views per video: 649
Keywords: speak English English for Telugu people englihs for telugu speaking English through telugu English through telugu explanation english speaking lessons practice speaking English practice paradise free course learn English learn to speak english fluently how to learn english speaking easily how to learn english fast basic spoken english learn english online free Basic English Grammar English lessons for you spoken english english grammar tenses English grammar with examples english grammar with examples


హాయ్, బీబీసీ లెర్నింగ్ ఇంగ్లిష్ యూ ట్యూబ్ ఛానల్‌కు సుస్వాగతం. తెలుగువారికి తెలుగులో ఇంగ్లిష్ నేర్పడానికి మేమొచ్చేసాం. చదువుకుంటున్న పిల్లలకు, ఆఫీస్‌లో జాబ్ చేస్తున్నవాళ్లకి, రోజువారీ పనుల్లో ఇంగ్లిష్ మాట్లాడవలసి వచ్చేవారికి లేదా సరదాకోసం ఇంగ్లిష్ నేర్చుకుంటున్నవారికి సులువుగా అర్థమయ్యేటట్లు తెలుగులో వివరణ ఇస్తూ చక్కని ఇంగ్లిష్ నేర్పడమే ధ్యేయంగా మా ఛానల్‌ను తీర్చిదిద్దాం. మీరు ఇంగ్లిష్ అలవోకగా మాట్లాడడానికి సహాయపడే మంచి వీడియోలను ప్రతీవారం పోస్ట్ చేస్తూ ఉంటాం. మా ఛానల్ మీకు ఎంత ఉపయోగకరంగా ఉందో తెలుసుకోవడం మాకు ముఖ్యం. కాబట్టి మీ అభిప్రాయాలను కామెంట్లలో రాయండి. అలాగే మీకు నచ్చిన వీడియోలను షేర్ చెయ్యడం మర్చిపోకండి. ఇంగ్లిష్‌లో రాయడం ప్రాక్టీస్ చేస్తూ కామెంట్లు రాయండి. తప్పులొచ్చినా ఫరవాలేదు. మేము మీకు సహాయం చేస్తాం. మీరు నిర్భయంగా ఇంగ్లిష్ మాట్లాడడానికి ఇది అనువైన ఛానల్. అయితే మాకు కొన్ని స్నేహపూర్వకమైన నియమాలున్నాయి: 1) ఏం రాసినా ఇంగ్లిష్‌లోనే రాయడానికి ప్రయత్నించండి 2) ఇతరుల గౌరవానికి భంగం కలిగించకుండా మర్యాదపూర్వకంగా రాయండి. మీ అభిప్రాయాలను మాకు చెప్పడం మరచిపోకండి. :)