Anil Tuts channel logo Anil Tuts
  • Custom URL: @rajolianilkumar
  • Country: India 🇮🇳
  • Description language: Telugu

  • YouTube channel type
  • Audience: 73.1K
  • Video Views: 3.61M
  • # videos: 100
  • Estimated Earnings: $902 - $14.43K
  • Category: Knowledge Society
  • Date Created: 2011-02-02
  • Date Updated: 2024-05-14
Audience activity: 49
Views per video: 36.09K
Audience growth speed: 14
Keywords: Anil Telugu Tuts Anil Tuts AnilTeluguTuts Aniltelugututs Rajoli Anilkumar Rajolu Anil Kumar Rajol Anil Kumar Anil Kumar Ap police recruitment Ap police constable Police Ap police Apslprb Ap police recruitment police recruitment Ap police new notification Razoli Anil kumar Ap police constable Ap si notification Ap police jobs Anil tuts latest Ap constable Ap police recruitment 2022 latest news Ap police notification 2022 Apslprb latest notification 2022


హాయ్ ! నేను మీ Rajoli Anilkumar మన ఛానల్లో Police Recruitment కు సంబందించిన అన్ని విషయాలను & మన subscribers నన్ను కామెంట్స్ లో నన్ను అడిగిన డౌట్స్ లకు సమాధానంగా వీడియోస్ చేయటం జరుగుతుంది. నాకు తెలిసిన విషయాలను అందరికీ వీడియోస్ రూపంలో చెప్పటమే నా ఉద్ద్యేశం ! నేను చేసే వీడియోస్ కనీసం కొంతమందికి అయినా ఉపయోగపడితే చాలు అని మాత్రమే వీడియోస్ చేయటం జరుగుతుంది కానీ views కోసం కాదు ! బయట ఒకటి వీడియో లో ఒకటి చెప్పే ఛానల్ కాదు మనది ! మనం అన్ని ఇతర ఛానల్స్ కంటే ముందుగా Updates ఇవ్వటం , ఎవరూ తెలుసుకోలేని ముఖ్యమైన సమాచారాన్ని ముందే తెలుసుకొని చెప్పటం, Official Website కంటే కూడా ముందుగానే Updates చెప్పటం మన ఛానల్ ప్రత్యేకత అని ఇప్పటికే చాలా సార్లు నిరూపించాం ! దీనికి కారణం మన ఛానల్ కు స్టేట్ లెవెల్ లో ఇన్ఫర్మేషన్ సోర్స్ సపోర్ట్ ఉండటమే ! అంతేకాకుండా ఎవరూ ఊహించని రీతిలో ప్రత్యేకంగా ఆలోచించి అభ్యర్థులకు అత్యంత ఉపయోగపడే ప్రత్యేకమైన వీడియోస్ చేయటం కూడా మన ఛానల్ ప్రత్యేకత అని అందరికీ తెలిసిన విషయమే ! కాబట్టి వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన Anil Tuts ఛానల్ ను Subscribe చేసుకోండి ! థాంక్యూ !!