AM all in one channel logo AM all in one
  • Custom URL: @ismartmuralivlogsvlogs6612
  • Country: India 🇮🇳
  • Description language: Telugu

  • YouTube channel type
  • Audience: 18.3K
  • Video Views: 392.07K
  • # videos: 60
  • Estimated Earnings: $98 - $1.57K
  • Category: Lifestyle
  • Date Created: 2019-04-24
  • Date Updated: 2024-07-02
Audience activity: 21
Views per video: 6.53K
Keywords: Entertainment ko Telugu dance videos dance videos events entertainment channels stage dance videos dance videos


నమస్తే ఫ్రెండ్స్ నాపేరు మురళి ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వైజాగ్ అబ్బాయిని నన్ను మీ ఫ్యామిలీ నెంబర్ గా ఆదరిస్తారని కోరుకుంటున్నాను నేను మేస్త్రి వర్క్ చేస్తాను నాకు యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ చేయడం అంటే ఇష్టం నా సంతోషాన్ని నా ఫ్యామిలీతో గడిపే సన్నివేశాన్ని మీకు వ్లోగ్స్ వీడియోస్ చేస్తాను, నా భార్య కుకింగ్ వీడియోస్, నా చుట్టూ ఉన్న సమాజం లైఫ్ స్టైల్స్ మీకు చూపిస్తాను,పుణ్యక్షేత్రాలు చూపిస్తాను వైజాగ్ లొకేషన్స్ చూపిస్తాను ఇంకా ఎంటర్టైన్మెంట్ కామెడీ మా పిల్లలు చేసే ఫన్నీ వీడియోస్ మా సంతోషాన్ని కష్టాన్ని అన్ని మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను నన్ను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ మురళి ,👉 my YouTube channel name ismart Murali vlogs support me 🙏🔔👍