Логотип каналу Ralo Agro Genetics Ralo Agro Genetics
  • Кастомний URL: @raloagrogenetics
  • Країна: Індія 🇮🇳
  • Мова опису: Телугу

  • Тип YouTube каналу
  • Аудиторія: 78.1K
  • Перегляди відео: 39.52M
  • # відео: 613
  • Приблизний дохід: $9.88K - $158.09K
  • Категорія: Знання Лайфстайл
  • Дата створення: 2020-11-13
  • Дата оновлення: 2024-05-23
Активність аудиторії: 506
Переглядів на відео: 64.47K
Швидкість зростання аудиторії: 58


ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ రైతులు వరి పంటపై మొగ్గు చూస్తున్నారు . కానీ వరి పంటలో కొయ్యడానికి మాత్రమే యంత్రాలు వాడుతున్నారు నాటు చేయడానికి ఇంకా కూలీల మీద ఆధారపడడం వల్ల సరైన సమయానికి వెయ్యక పంట దిగుబడి తగ్గి భారీ నష్టం వస్తుంది. కానీ వరి నాటు కూడా యంత్రంతో సరైన టైమ్ కు వెయ్యడం వల్ల పిలకలు బాగా వచ్చి పురుగుమందుల ఖర్చులకి మొక్కల సంఖ్య పెరిగి రైతుకు ఖర్చు తగ్గి పంట దిగుబడి చాలా పెరుగును. యంత్రంతో వేయడం వల్ల చాలా సులువైన పని రైతుకు యంత్రంతో నిరుద్యోగికి జీవనోపాధి కూడా లభించును నాటు యంత్రంతో వేయడం వల్ల సక్సెస్ ఉందా ? అని తెలుసుకోవడానికి ఒకసారి వచ్చి గత ఐదు సంవత్సరాల నుండి వేసిన రైతులు ఉన్నారు . మా దగ్గర వచ్చి చూడండి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోండి . ఆ తర్వాతనే మిషన్ గురించి ఆలోచించి బుక్ చేసుకుని లాభం పొందండి. ఎక్కడ మిషన్ తీసుకున్నా సర్వీస్ బావుందా? స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉన్నాయా ఇప్పటివరకు మిషన్ వాడుతున్న రైతు దగ్గర వెళ్లి తన అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే మిషిన్ తీసుకోండి ఇది చాలా ముఖ్యం మిషన్ తో వరి నాటు సక్సెస్ కావాలంటే నర్సరీ పోసుకునే పద్ధతి చాలా ముఖ్యం. వివరాలకు 9701524429