Логотип каналу Mallesh Adla Mallesh Adla
  • Кастомний URL: @malleshadla
  • Країна: Індія 🇮🇳
  • Мова опису: Телугу

  • Тип YouTube каналу
  • Аудиторія: 218K
  • Перегляди відео: 90.96M
  • # відео: 892
  • Приблизний дохід: $22.74K - $363.82K
  • Категорія: Знання Лайфстайл
  • Глобальний рейтинг: 266920
  • Рейтинг в країні: 50478
  • Дата створення: 2020-08-28
  • Дата оновлення: 2024-07-14
Активність аудиторії: 417
Переглядів на відео: 101.97K
Швидкість зростання аудиторії: 153
Ключові слова: Mallesh adla Mallesh adla youtube channel mallesh adla youtube channnel telugu dairy farm goat farming in telugu buffalo dairy farm in telugu farmer raithu dairy farming in telugu goat farming in telugu agriculture in telugu dairy farm business in telugu rabbit farm in telugu cow dairy farm in telugu dairy farm in telugu dairy farming Sheep farming goat farming natu kolla farming in telugu dairy farm business dairy farm telugu


ఎందరోరైతన్నలు,అందరికీవందనంనేటి ఆధునిక కాలంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా కొత్తకొత్త పద్దతులు,సాంకేతికపరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు,ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలైన,తోటల పెంపకం పశువుల పెంపకం, గేదెల పెంపకం, మేకలపెంపకం, గొర్రెల పెంపకం, నాటు కోళ్లపెంపకం మొదలైన వాటిని చదువుకున్నవాళ్లు,చదువుకొనివాళ్లు అని తేడా లేకుండా అందరూ చేస్తున్నారు. ముఖ్యంగా యువకులు ఈ రంగం  వైపు ఎక్కువగా వస్తున్నారు,వారికోసం కనీస అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో,ఇంతకు ముందు వీటిని చేసి విజయవంతమైనవారితో ,విజయవంతంకానీవారితో,ఇప్పుడు విజయవంతంగా నిర్వహింస్తున్న వారితో ముఖాముఖి మాట్లాడి వాళ్ల అనుభవాలను మీతో పంచుకోవటం జరుగుతుంది. గమనిక:- ------- మల్లేష్ ఎడ్ల చానెల్లో ప్రసారంఅయ్యే వీడియోలు మన రైతన్నలు, ఆయా రంగాలలో  అనుభవజ్ఞులైనవారు చెప్పిన ప్రతిమాట పూర్తిగా వారి వ్య క్తిగతమైనవి.రైతు సోదరులు వీడి యోలను చూసి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఎటువంటి ఫలితాలుకైనా  మేము బాధ్యులము కాము. adlamallesh948@gmail.com ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు .