Логотип каналу Raju Agro Tech Chanel Raju Agro Tech Chanel
  • Кастомний URL: @rajuagrotechchanel
  • Мова опису: Телугу

  • Тип YouTube каналу
  • Аудиторія: 24.2K
  • Перегляди відео: 4.38M
  • # відео: 177
  • Приблизний дохід: $1.09K - $17.51K
  • Категорія: Знання Лайфстайл
  • Дата створення: 2021-07-12
  • Дата оновлення: 2024-07-09
Активність аудиторії: 180
Переглядів на відео: 24.73K
Швидкість зростання аудиторії: 21


మన ఛానల్ నీ చూసి ఆదరిస్తున్న రైతులకు మరియు Subscriber లకు నమస్కారం మన Raju Agro Tech Channel ద్వారా వ్యవసాయం మరియు దాని అనుబంధ సంస్థలైన Dairy farms మరియు Sheep farms మరియు Poultry farms మరియు మా చుట్టుపక్కల ఉన్నటువంటి సంతల గురించిన వివరాలు మరియు అన్ని రకాల వ్యవసాయ పరికరాల వివరాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను అలాగే మీ దగ్గర ఉన్న ఆవులు లేదా గొర్రెలు లేదా కోళ్ళు మరియు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను మన చానల్ ద్వారా అమ్ముకునే అవకాశం కూడా ఉంది ఈ అవకాశాన్ని రైతులు వ్యాపారస్తులు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను మీ సుబ్రమణ్యం రాజు వాట్సాప్ నెంబర్ : 9014820720 నాది ఒక చిన్న మనవి అండి మీరు ఎవరైనా మీ వస్తువును గాని మరియు ఆవులు కోళ్లు గొర్రెలను అమ్ముకోవాలి అనుకున్నప్పుడు దానికి కరెక్ట్ రేటు (అంటే అమ్మే వారికి మరియు కొనేవారికి ఆమోద దాయకమైన ధరను) చెప్పడం వల్ల మీ వస్తువులు అమ్ముడుపోతాయి కొన్నవారికి కూడా న్యాయం జరుగుతుంది